ఆరంభశక్తి - నూతన సంవత్సర ధ్యానాలు
మీ మనసు, చైతన్యం, మీ ఆప్తుల నుండి వెలువడే ప్రాణశక్తి పై ఆధారపడి మీ ప్రాజెక్ట్ లేద మీ జీవితం ఎలా కొనసాగుతుందనేది నిర్దారిస్తుంది. ఈ ధ్యానాలను చేయడం ద్వారా మీరు మంగళకరమైన శక్తులను పొంది మీ కొత్త సంవత్సరం అనుగ్రహభరితం అవుతుంది.
కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఆరోగ్యవంతమైన శరీరాన్ని కానుకగా స్వీకరించండి.
సంపూర్ణ ఆరోగ్యం కోసం మీ శరీరంలోని ప్రాణశక్తులు, విశ్వశక్తులు ఏకమవ్వాలని శక్తివంతమైన సంకల్పం తీసుకోండి.
2021 లో సౌహార్దం కొరకు మీ మనసుని, చైతన్యాన్ని ఏకం చేయండి.
కొత్త సంవత్సరం సౌభాగ్యంతో నిండాలంటే మీ మనసు, చైతన్యం ఒకటిగా ప్రవహించాలి. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మీ మనసు, మీ చైతన్యం ఏకమవుతాయి.
ప్రేమపూరిత భాంధవ్యాలను పెంపొందించుకోండి
అందరు కలసి అద్వితీయమైన 2021 కోసం మీ ఆప్తులకు మీకు మధ్య ప్రేమనిండిన భాంధవ్యాలను బలపరచుకోండి