Transform work into a sacred/meaningful contribution.
Realise the beauty and impact you are creating on the world. Ignite the spark of vision for greater outreach.
విద్య మీ మనసుకు స్వేచ్చనిచ్చి మీ అభిప్రాయాన్ని మరింత జ్ఞానవంతం చేస్తుంది; మీ హృదయాన్ని వికసింపచేస్తుంది. కేవలం అంతరంగం విశాలమైనప్పుడు మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. శ్రీప్రీతాజి మిమ్మల్ని అటువంటి అనుగ్రహ ప్రవాహంలోకి మార్గదర్శనం చేస్తారు.
మనసులో ఎటువంటి అవరోధాలు లేకుండా నేర్చుకోవడం.
గతించిన వారికి శాంతి కొరకు ధ్యానం
చైతన్యం ఒక్కటే. జీవిస్తున్న వారు, గతించిన వారు అందరూ ఈ చైతన్యంలోనే భాగమై ఉన్నారు. ఈ ధ్యానం గతించిన వారికి శాంతిని కలుగజేయడానికి, వారి నుండి ఆశీర్వాదాలు స్వీకరించడానికి సహాయం చేస్తుంది.