విశ్వ వివేచన తో అనుసంధానం అవ్వడానికి, వరాలను పొందటానికి ప్రతీ వారం మా ధ్యానాలను చేయండి. సమృద్ధి గల జీవితాలను సెలబ్రేట్ చేసుకోండి.
విశ్వ వివేచనతో బంధం ఏర్పరచుకోవడానికి నాలుగు స్థాయిల్లో ప్రయాణిస్తాము.మీ ఉజ్వల భవిష్యత్తును భావించండి. అక్కడ మీరు కోరిన మార్పును సృష్టించడానికి శక్తి సామర్ధ్యాలు కనుగొంటారు.
మనలను కాపాడుతున్న జీవశక్తి శ్వాస. మన శరీరం లోని 80% విషపదార్ధాలు శ్వాస ద్వారానే తొలగించబడతాయి. పది నిమిషాలు పాటు శ్వాస ఆధారంగా జరిగే ఈ ధ్యానంతో జీవశక్తిలోని విషాలను తొలగించడం నేర్చుకోండి. పంచప్రాణాల యొక్క సనాతన భారతీయ సాధన మీ శరీరం లోని కణ కణాలను ఉఛ్వాస, నిచ్వాసలు ద్వారా ఉత్తేజితం చేయడానికి సహకరి...
ప్రతిఒక్కరిలో ఒక సహజ వైద్యుడు ఉన్నాడు.
ఈ ధ్యానం మీ కణాలలోని ఆక్సిజన్ పంపిణీ చేయడానికి శ్వాస క్రియ టెక్నిక్స్ మీకు నేర్పిస్తుంది. ఇది మీ శరీరానికి స్వస్థత చేకూర్చి ఆరోగ్యాన్నిస్తుంది. బలం పుంజుకుని, రిలాక్స్ అయ్యాక మీలో కమ్ముకున్న మసక తెరలు తొలగిపోతాయి. మీ చుట్టూ సామరస్యంతో కూడిన అందాన్ని చూడగలుగ...
ఆఖరి సోల్ సింక్ ధ్యానం ధైర్యం నిండిన చేతనామయ సృష్టికర్తగా అవ్వడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది పూర్తయితే మీరు నాలుగు పరమ రహస్యాలు పూర్తి చేస్తారు. ఎప్పుడెప్పుడు మీరు మనోహరఅవస్థను పొందాలనుకుంటారో, అందమైన ప్రపంచానికి దోహదపడాలనుకుంటారో ఈ సాధనలను తిరిగి చేయండి.
ఈ ప్రయాణం హృదయం లోకి తీసుకుని విభజన, ఒంటరితనం నుండి దూరమవ్వండి. శ్వాస క్రియను, కల్పనలు ఉపయోగించి ఈ చిన్ని ధ్యానం మీ శరీరం, మనసు, హృదయం తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రేమానుభంధం మీ బాంధవ్యాలను బలపరిచి, గొప్ప తాదాత్మ్యతను, ఇచ్చి మీరు ప్రేమించేదాన్ని మరింత చేరువ చేస్తుంది.
చేయవచ్చు. ఈ ధ్యానం సమయం కేవల...
మీలో ని ఒత్తిడిని నిర్మూలనం చేసి, అసౌకర్య భావాల నుండి నిశ్చలతకు, ఉనికికి కేంద్రీకృతమవుతారు. పోరాటం లేద పారిపోవడానికి స్పందించే మెదడులోని భాగం అమిగ్డాలాను అది రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చెడు ఆలోచనలు, గందరగోళమైన మనసు ప్రస్తుతం నుండి దూరం చేస్తుందో కొద్ది నిమిషాల సమయం తీసుకుని ఈ ధ్య...
రిలాక్స్ గా ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో కూడా మీరు నిశ్చలంగా ఉండడానికి సహయం చేస్తుంది. ఈ ధ్యానం శబ్ద ప్రకంపనలు, శ్వాస క్రియ, తో ఇంకా మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.శాంతియుతంగా ఉండడం మీరు అభ్యసించినట్లైతే, మీ సహజ స్థితి అయిన తేజము పునరుద్ధరించబడుతుంది. ఒక పని నుండి మరొక పనికి పరిగెట్టకుండా, ప్ర...
గతించిన వారికి శాంతి కొరకు ధ్యానం
చైతన్యం ఒక్కటే. జీవిస్తున్న వారు, గతించిన వారు అందరూ ఈ చైతన్యంలోనే భాగమై ఉన్నారు. ఈ ధ్యానం గతించిన వారికి శాంతిని కలుగజేయడానికి, వారి నుండి ఆశీర్వాదాలు స్వీకరించడానికి సహాయం చేస్తుంది.