మనలను కాపాడుతున్న జీవశక్తి శ్వాస. మన శరీరం లోని 80% విషపదార్ధాలు శ్వాస ద్వారానే తొలగించబడతాయి. పది నిమిషాలు పాటు శ్వాస ఆధారంగా జరిగే ఈ ధ్యానంతో జీవశక్తిలోని విషాలను తొలగించడం నేర్చుకోండి. పంచప్రాణాల యొక్క సనాతన భారతీయ సాధన మీ శరీరం లోని కణ కణాలను ఉఛ్వాస, నిచ్వాసలు ద్వారా ఉత్తేజితం చేయడానికి సహకరిస్తుంది.
ఈ సాధనను క్రమబధ్ధంగా చేసినట్లైతే మీ శరీరం లోని విషపదార్ధాలను తొలగించి, ధీర్ఘాయువునిస్తుంది. అంతేకాదు దీనిని మీరు చాలా బిజీగా ఉన్న రోజున క్విక్ బూస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు.
ప్రతిఒక్కరిలో ఒక సహజ వైద్యుడు ఉన్నాడు.
ఈ ధ్యానం మీ కణాలలోని ఆక్సిజన్ పంపిణీ చేయడానికి శ్వాస క్రియ టెక్నిక్స్ మీకు నేర్పిస్తుంది. ఇది మీ శరీరానికి స్వస్థత చేకూర్చి ఆరోగ్యాన్నిస్తుంది. బలం పుంజుకుని, రిలాక్స్ అయ్యాక మీలో కమ్ముకున్న మసక తెరలు తొలగిపోతాయి. మీ చుట్టూ సామరస్యంతో కూడిన అందాన్ని చూడగలుగ...
ఆఖరి సోల్ సింక్ ధ్యానం ధైర్యం నిండిన చేతనామయ సృష్టికర్తగా అవ్వడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది పూర్తయితే మీరు నాలుగు పరమ రహస్యాలు పూర్తి చేస్తారు. ఎప్పుడెప్పుడు మీరు మనోహరఅవస్థను పొందాలనుకుంటారో, అందమైన ప్రపంచానికి దోహదపడాలనుకుంటారో ఈ సాధనలను తిరిగి చేయండి.
ఈ ప్రయాణం హృదయం లోకి తీసుకుని విభజన, ఒంటరితనం నుండి దూరమవ్వండి. శ్వాస క్రియను, కల్పనలు ఉపయోగించి ఈ చిన్ని ధ్యానం మీ శరీరం, మనసు, హృదయం తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రేమానుభంధం మీ బాంధవ్యాలను బలపరిచి, గొప్ప తాదాత్మ్యతను, ఇచ్చి మీరు ప్రేమించేదాన్ని మరింత చేరువ చేస్తుంది.
చేయవచ్చు. ఈ ధ్యానం సమయం కేవల...