Live stream preview
తరచుగా మనలో కనిపించని శ్వాసను మనం పెద్దగా ఖాతరు చేయము. మనం పుట్టిన క్షణం నుంచి మనలో వుంటూ మనకు సహాయం చేస్తు మనల్ని పునరుద్ధరణ చేస్తున్నది ఈ ధ్యానం మీలో సూక్ష్మముగా వున్న శ్వాస చలనాన్ని గ్రహించండానికి సహాయపడుతుంది అలా జరిగినప్పుడు మీ నాడి వ్యవస్థను క్రమబద్ధీకరణ చేసి మిమల్ని మనోహరమైన ప్రశాంత స్థితిలో నిలిచేలా చేస్తుంది.
1 Comment