Live stream preview
Deeply Present (Telugu)
4m 16s
ధీర్ఝంగా శ్వాసలు శరీరాన్ని ఆరోగ్యవంతంచేసి, మనస్సును శాంత పరచి మనల్ని ప్రస్తుతం లో వుంచుతుంది. ఈ ధ్యానం వివిధ శ్వాస ప్రక్రియల ద్వారా శరీరానికి కావలసిన ఆక్సిజన్ ని అందించి శరీరాన్ని, మనసుని సమతులనం చేస్తుంది. ధీర్ఘ శ్వాసను కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు , ధ్యానం చేస్తున్నప్పుడు ,మీకు ఉపశమనం కావలనుకున్నప్పుడు ఎప్పుడైన చేయవచ్చు.