Live stream preview
పూర్తి విరామం Fully Relaxed (Telugu)
4m 3s
మన శరీరాన్ని రిలాక్స్ చేసినప్పుడు, మనస్సుని కూడ ప్రశాంత స్థితి లోకి తీసుకురాగలుగుతాము. ఈ స్థితి లో వున్నప్పుడు మన జీవితంలోని ఒత్తిడి, కోపం, దుఃఖం కరిగిపోతాయి. ఈ ధ్యానం మీకు మీ శరీరాన్ని గమనించి, నెమ్మదిగా రిలాక్స్ చేసి మీకు హాయినిస్తుంది. మీరు ఒంటరిగా లేద అందరితో కలసి కూడ ఈ సాధన చేయవచ్చు. మీరెక్కడున్న ఈ ధ్యానం మీ మనస్సును ,శరీరాన్ని శాంత పరిచే శక్తివంతమైన సాధన.