Live stream preview
స్వేచ్ఛగా ఉండండి. నేర్చుకోండి (Telugu)
6m 35s
విద్య మీ మనసుకు స్వేచ్చనిచ్చి మీ అభిప్రాయాన్ని మరింత జ్ఞానవంతం చేస్తుంది; మీ హృదయాన్ని వికసింపచేస్తుంది. కేవలం అంతరంగం విశాలమైనప్పుడు మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. శ్రీప్రీతాజి మిమ్మల్ని అటువంటి అనుగ్రహ ప్రవాహంలోకి మార్గదర్శనం చేస్తారు.
మనసులో ఎటువంటి అవరోధాలు లేకుండా నేర్చుకోవడం.