Live stream preview
మీరు ధ్యానించటానికి కావలసినవన్ని మీతో వున్నాయి. మనోహరమైన జీవితం కొరకు ఈ ప్రారంభకుల ధారావాహిక, మీరు ఎలాగ కూర్చోవాలి,ఎలాగ శ్వాస తీసుకోవాలి, ఎలా relax అవ్వాలి అని తెలియచేస్తుంది.
ఈ ఐదు ధ్యానాలు సాధన చేయటం వలన మీ పనిలో, మీ కుటుంబంతో, మీతో మీరు ఆనందంగా వుంటారు.
1 Comment