డివైన్ మెడిటేషన్ (Telugu)

డివైన్ మెడిటేషన్ (Telugu)

భగవంతుని మార్గదర్శనంతో మీకోసం మీరు కలలు కనే జీవితాన్ని సృష్టించుకోండి.
ఈ దైవీక ధ్యానాలు భగవంతుడితో మీ భాంధవ్యం పెంచుకోవడానికి సోపానాలు. భగవంతుడు మీ కోరికలను నెరవేర్చుకునేలా మీ జీవితాన్ని రూపుదిద్దుతాడు. మీ జీవితాన్ని అనునిత్యం ఆస్వాదించగలిగేలా, సంతోషంగా జీవించగలిగేలా చేస్తాడు. ఇది అవసరం లేని వారెవరైన ఉన్నార?

Subscribe Share
డివైన్ మెడిటేషన్ (Telugu)
 • డివైన్ మెడిటేషన్ పరిచయం (Telugu)

  భగవంతుని సారాన్ని మీ హృదయంలో లాలన చేయండి
  ఎంతకాలంగా మానవాళికి, దైవానికి మధ్యన పవిత్రమైన భాంధవ్యం ఉంది. ఈ ధ్యానాలతో తిరిగి మళ్ళీ ఆ భంధాన్ని పొందండి.

 • భగవంతుడితో శాంతి (Telugu)

  ధ్యానంలో ప్రతి అడుగు మిమ్మలని భగవంతుడిని సంపూర్ణంగా అనుభవించలేర చేస్తుంది.
  భగవంతుని ఆలింగనంలో ఉండండి. మీ మనసులోని ఆందోళనలు భగవంతుని చేతిలో వదిలేయండి. భగవద్రక్షణ మీతో ఎప్పుడూ ఉండాలి.

 • భగవంతుడికి పవిత్ర శరణాగతి (Telugu)

  మీ జీవిత ప్రయాణంలో భగవంతుడిని మీ చేతులు పట్టుకోని నడిపించనివ్వండి.
  నిదానంగా కళ్ళు మూసుకోండి. భగవంతుని కరుణ, వారి ఉనికి మీలో నిండి మిమ్మల్ని ముందుకునడపనీయండి.

 • భగవంతుడితో మిత్రత్వం (Telugu)

  ఎప్పుడు మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉన్న మీ మిత్రునితో నడవండి.
  ఈ ధ్యానంలో మీకు చాలా ప్రియమైన వారితో చాలా స్నేహంగా ఉండండి.
  ఈ మిత్రత్వం మీ జీవితాన్ని పూర్తిగ మార్చేస్తుంది. అప్పుడు మీరు స్నేహాన్ని, ప్రేమని, సవాళ్ళను వారి కళ్ళ ద్వారా చూడగలుగుతారు. ఈ బంధం చాలా అపురూపమైనది.

 • భగవంతుని ప్రేమలో (Telugu)

  మీకు కావలసిన సమాధానాల కోసం మీ అంతర్యామితో కనెక్ట్ అవ్వండి.
  మీ జీవితంలో ఏ సమాధానాల కోసం మీరు వెతికారో, ఆ సమాధానాలన్ని ఎప్పుడు మీలోనే ఉన్నాయి. మీలోని సత్యాన్ని తెలుసుకోవడానికి మీ అంతర్యామితో కనెక్ట్ అవ్వండి.