భగవంతుడితో శాంతి (Telugu)
డివైన్ మెడిటేషన్ (Telugu)
•
7m 53s
ధ్యానంలో ప్రతి అడుగు మిమ్మలని భగవంతుడిని సంపూర్ణంగా అనుభవించలేర చేస్తుంది.
భగవంతుని ఆలింగనంలో ఉండండి. మీ మనసులోని ఆందోళనలు భగవంతుని చేతిలో వదిలేయండి. భగవద్రక్షణ మీతో ఎప్పుడూ ఉండాలి.
Up Next in డివైన్ మెడిటేషన్ (Telugu)
-
భగవంతుడికి పవిత్ర శరణాగతి (Telugu)
మీ జీవిత ప్రయాణంలో భగవంతుడిని మీ చేతులు పట్టుకోని నడిపించనివ్వండి.
నిదానంగా కళ్ళు మూసుకోండి. భగవంతుని కరుణ, వారి ఉనికి మీలో నిండి మిమ్మల్ని ముందుకునడపనీయండి. -
భగవంతుడితో మిత్రత్వం (Telugu)
ఎప్పుడు మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉన్న మీ మిత్రునితో నడవండి.
ఈ ధ్యానంలో మీకు చాలా ప్రియమైన వారితో చాలా స్నేహంగా ఉండండి.
ఈ మిత్రత్వం మీ జీవితాన్ని పూర్తిగ మార్చేస్తుంది. అప్పుడు మీరు స్నేహాన్ని, ప్రేమని, సవాళ్ళను వారి కళ్ళ ద్వారా చూడగలుగుతారు. ఈ బంధం చాలా అపురూపమైనది. -
భగవంతుని ప్రేమలో (Telugu)
మీకు కావలసిన సమాధానాల కోసం మీ అంతర్యామితో కనెక్ట్ అవ్వండి.
మీ జీవితంలో ఏ సమాధానాల కోసం మీరు వెతికారో, ఆ సమాధానాలన్ని ఎప్పుడు మీలోనే ఉన్నాయి. మీలోని సత్యాన్ని తెలుసుకోవడానికి మీ అంతర్యామితో కనెక్ట్ అవ్వండి.