సెరీన్ మైండ్: రెండవ రోజు Day 2 - Serene Mind (Telugu)
మాష్టర్ మెడిటేషన్స్: ఇక్కడ నుండి మీ ప్రయాణం ప్రారంభం అవుతుంది (Telugu)
•
8m 6s
మీలో ని ఒత్తిడిని నిర్మూలనం చేసి, అసౌకర్య భావాల నుండి నిశ్చలతకు, ఉనికికి కేంద్రీకృతమవుతారు. పోరాటం లేద పారిపోవడానికి స్పందించే మెదడులోని భాగం అమిగ్డాలాను అది రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చెడు ఆలోచనలు, గందరగోళమైన మనసు ప్రస్తుతం నుండి దూరం చేస్తుందో కొద్ది నిమిషాల సమయం తీసుకుని ఈ ధ్యానం చేయండి. భావోద్వేగాలను ఎలా శాంతపరచాలో నేర్చుకోండి.
ఈ ద్యానాన్ని సంఘర్షణ సమయంలో లేద కష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోనో వినియోగించండి. ఇది మిమ్మల్ని గందరగోళం నుండి స్పష్టతను కలుగజేస్తుంది. తరచుగా ఈ నిశ్చలత్వం, ప్రశాంతతకు చేరుకున్నప్పుడు, మీ అంతట మీరే సునాయాసంగా ఈ స్థితికి చేరుకుంటారు.
Up Next in మాష్టర్ మెడిటేషన్స్: ఇక్కడ నుండి మీ ప్రయాణం ప్రారంభం అవుతుంది (Telugu)
-
హృదయం తో అనుసంధానం : మూడవ రోజు. Day ...
ఈ ప్రయాణం హృదయం లోకి తీసుకుని విభజన, ఒంటరితనం నుండి దూరమవ్వండి. శ్వాస క్రియను, కల్పనలు ఉపయోగించి ఈ చిన్ని ధ్యానం మీ శరీరం, మనసు, హృదయం తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రేమానుభంధం మీ బాంధవ్యాలను బలపరిచి, గొప్ప తాదాత్మ్యతను, ఇచ్చి మీరు ప్రేమించేదాన్ని మరింత చేరువ చేస్తుంది.
చేయవచ్చు. ఈ ధ్యానం సమయం కేవల... -
విశ్వ వివేచన తో అనుభంధం: నాలుగవ రోజు....
మన ఆంతర్యం యొక్క ఎరుకను విస్తరింపజేసినప్పుడు విశ్వ వివేచనను అనుభవిస్తారు. ఇక్కడ కష్టమైన నిర్ణయాలకు స్పష్టత, సమాధానాలు దొరుకుతాయి. ఈ అయిదు నిమిషాల ధ్యానం లో శ్వాసను, కల్పనలు వినియోగించి మీ ప్రగాఢమైన సధ్యస్ఫురణకు జాగృతం అవుతారు. ఇక్కడ నుండి నిజమైన ఙ్ఞానము యొక్క బలాన్ని అనుభవిస్తారు.
మీరు పడుకోబోయే... -
శ్వాస పునరుద్దీకరణ: అయిదవ రోజు. Day 5...
మనలను కాపాడుతున్న జీవశక్తి శ్వాస. మన శరీరం లోని 80% విషపదార్ధాలు శ్వాస ద్వారానే తొలగించబడతాయి. పది నిమిషాలు పాటు శ్వాస ఆధారంగా జరిగే ఈ ధ్యానంతో జీవశక్తిలోని విషాలను తొలగించడం నేర్చుకోండి. పంచప్రాణాల యొక్క సనాతన భారతీయ సాధన మీ శరీరం లోని కణ కణాలను ఉఛ్వాస, నిచ్వాసలు ద్వారా ఉత్తేజితం చేయడానికి సహకరి...