ప్రారంభకుల ధ్యానం (Telugu)
ప్రశాంత చైతన్యం, connection స్థితిని అనుభవించడానికి ధ్యానం యొక్క ప్రాధమిక అంశాలను నేర్చుకోండి.
మీరు ధ్యానించటానికి కావలసినవన్ని మీతో వున్నాయి. మనోహరమైన జీవితం కొరకు ఈ ప్రారంభకుల ధారావాహిక, మీరు ఎలాగ కూర్చోవాలి,ఎలాగ శ్వాస తీసుకోవాలి, ఎలా relax అవ్వాలి అని తెలియచేస్తుంది. ఈ ఐదు ధ్యానాలు సాధన చేయటం వలన మీ పనిలో, మీ కుటుంబంతో, మీతో మీరు ఆనందంగా వుంటారు. నిత్యము సాధన చేయాలనుకున్నవారికి, ఎప్పటి నుండో ధ్యానం చేస్తూ క్రొత్త ధ్యానం కోరుతున్నవారికి ఇద్దరికి ఈ ధ్యానాలు సహకరిస్తాయి.
-
ప్రారంభకుల ధ్యానం Meditation For Beginners (Telugu)
మీరు ధ్యానించటానికి కావలసినవన్ని మీతో వున్నాయి. మనోహరమైన జీవితం కొరకు ఈ ప్రారంభకుల ధారావాహిక, మీరు ఎలాగ కూర్చోవాలి,ఎలాగ శ్వాస తీసుకోవాలి, ఎలా relax అవ్వాలి అని తెలియచేస్తుంది.
ఈ ఐదు ధ్యానాలు సాధన చేయటం వలన మీ పనిలో, మీ కుటుంబంతో, మీతో మీరు ఆనందంగా వుంటారు. -
The First Step (Telugu)
నిశ్చలత్వం అంటే ఉన్న భయం, నిర్విరామంగా ధ్యానం కొనసాగించడానికి పెద్ద అవరోధం. ఈ 60 సెకండ్ల ధ్యానం మీరు రిలాక్స్ గా కూర్చోవడానికి సహకరిస్తుంది. మీకున్న భౌతిక లేక మానసిక ఆందోళనలను శాంత పరుస్తుంది.ఈ ధ్యానం రోజు చేసినట్లైతే మీ సాఫల్యాన్ని పెంచి మిమ్మల్ని ప్రశాంత మార్గం వైపుకు నడిపిస్తుంది.
-
పూర్తి విరామం Fully Relaxed (Telugu)
మన శరీరాన్ని రిలాక్స్ చేసినప్పుడు, మనస్సుని కూడ ప్రశాంత స్థితి లోకి తీసుకురాగలుగుతాము. ఈ స్థితి లో వున్నప్పుడు మన జీవితంలోని ఒత్తిడి, కోపం, దుఃఖం కరిగిపోతాయి. ఈ ధ్యానం మీకు మీ శరీరాన్ని గమనించి, నెమ్మదిగా రిలాక్స్ చేసి మీకు హాయినిస్తుంది. మీరు ఒంటరిగా లేద అందరితో కలసి కూడ ఈ సాధన చేయవచ్చు. మీరెక్క...
-
ఏరుక తో శ్వాస Conscious Breath (Telugu)
తరచుగా మనలో కనిపించని శ్వాసను మనం పెద్దగా ఖాతరు చేయము. మనం పుట్టిన క్షణం నుంచి మనలో వుంటూ మనకు సహాయం చేస్తు మనల్ని పునరుద్ధరణ చేస్తున్నది ఈ ధ్యానం మీలో సూక్ష్మముగా వున్న శ్వాస చలనాన్ని గ్రహించండానికి సహాయపడుతుంది అలా జరిగినప్పుడు మీ నాడి వ్యవస్థను క్రమబద్ధీకరణ చేసి మిమల్ని మనోహరమైన ప్రశాంత స్థితి...
-
Deeply Present (Telugu)
ధీర్ఝంగా శ్వాసలు శరీరాన్ని ఆరోగ్యవంతంచేసి, మనస్సును శాంత పరచి మనల్ని ప్రస్తుతం లో వుంచుతుంది. ఈ ధ్యానం వివిధ శ్వాస ప్రక్రియల ద్వారా శరీరానికి కావలసిన ఆక్సిజన్ ని అందించి శరీరాన్ని, మనసుని సమతులనం చేస్తుంది. ధీర్ఘ శ్వాసను కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు , ధ్యానం చేస్తున్నప్పుడు ,మీకు ఉపశమనం కావల...
-
Smile For Joy ఆనందానికి చిరునవ్వు (Telugu)
తరుచుగా సంతోషంగా ఉన్నప్పుడే మనం నవ్వుతాము అని మనం అనుకుంటాం, అయితే మనం సంతోషంగా ఉండడానికి మనం నవ్వవచ్చు. చిన్న చిరునవ్వు మన శరీరాన్ని మరింత ఆనందం చేస్తుంది. ఈ ధ్యానం ముఖ కండరాలను శాంత పరచి మీలో సంతోషాన్ని కలిగించే ఎండోర్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తున్నది. కాలక్రమేణ ఈ అభ్యాసం మీరు ఆనందం పొందడానిక...