Live stream preview
తరుచుగా సంతోషంగా ఉన్నప్పుడే మనం నవ్వుతాము అని మనం అనుకుంటాం, అయితే మనం సంతోషంగా ఉండడానికి మనం నవ్వవచ్చు. చిన్న చిరునవ్వు మన శరీరాన్ని మరింత ఆనందం చేస్తుంది. ఈ ధ్యానం ముఖ కండరాలను శాంత పరచి మీలో సంతోషాన్ని కలిగించే ఎండోర్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తున్నది. కాలక్రమేణ ఈ అభ్యాసం మీరు ఆనందం పొందడానికి ఒక సాధన అవుతుంది.
4 Comments