Moon Meditations (Telugu)

Moon Meditations (Telugu)

అన్నమయ, ప్రాణమయ శరీరాలను పునరుద్ధరించడానికి మీలోకి చంద్రశక్తులను ప్రవహింపనీయండి.

చంద్రుని కళల మీద ఆధారపడి చంద్రుని నుండి వివిధ శక్తులు మీ ద్వారా ప్రవహిస్తాయి. పాతదనంపోయి, కొత్తదనం పొందాల!. అయితే ఈ చంద్రధ్యానాలతో మీలో అద్భుతమైన మార్పుని రానివ్వండి.
రండి! కలసి చంద్రధ్యానాలు చేద్దాము.

Subscribe Share
Moon Meditations (Telugu)
 • Intro Moon Meditation (Telugu)

  అన్నమయ, ప్రాణమయ శరీరాలను పునరుద్ధరించడానికి మీలోకి చంద్రశక్తులను ప్రవహింపనీయండి.

  చంద్రుని కళల మీద ఆధారపడి చంద్రుని నుండి వివిధ శక్తులు మీ ద్వారా ప్రవహిస్తాయి. పాతదనంపోయి, కొత్తదనం పొందాల!. అయితే ఈ చంద్రధ్యానాలతో మీలో అద్భుతమైన మార్పుని రానివ్వండి.
  రండి! కలసి చంద్రధ్యానాలు చేద్దాము.

 • New Moon Meditation (Telugu)

  అమావాస్య చంద్ర శక్తులను మీ అన్నమయ, ప్రాణమయ శరీరం లోనికి ప్రవహించనీయండి.

  అమావాస్య రోజున మీలోని గత భావోద్వేగాలను ప్రక్షాళన చేసుకుని, ఉజ్వల భవిష్యత్తును పొందండి. రండి! మాతో కలసి అమావాస్య ధ్యానం చేయండి.

 • Full Moon Meditation (Telugu)

  నిండు పున్నమి శక్తులను మీ అన్నమయ, ప్రాణమయ శరీరాలలోనికి ప్రవేశించినివ్వండి.

  మీకు నచ్చిన జీవితాన్ని జీవించుటకు, మీరు కోరిన కోర్కెలు నెరవేర్చుకొనుటకు సరియైన సమయం పౌర్ణమి. రండి! కలసి పౌర్ణమి ధ్యానం చేద్దాము.