Live stream preview
Full Moon Meditation (Telugu) పౌర్ణమి ధ్యానం
Moon Meditations (Telugu) • 11m
నిండు పున్నమి శక్తులను మీ అన్నమయ, ప్రాణమయ శరీరాలలోనికి ప్రవేశించినివ్వండి.
మీకు నచ్చిన జీవితాన్ని జీవించుటకు, మీరు కోరిన కోర్కెలు నెరవేర్చుకొనుటకు సరియైన సమయం పౌర్ణమి. రండి! కలసి పౌర్ణమి ధ్యానం చేద్దాము.
7 Comments