ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి దాని పట్ల మీ హృదయంలో కృతజ్ఞతలో లీనమవ్వండి.
ఈ ధ్యానం మీ హృదయంలో కృతజ్ఞత పెరగేలా చేస్తుంది. మీ జీవిత పరిస్ధితుల నుండి మీ జీవితంలో ఉన్న మనుషుల నుండి మీకు కొత్త బలం వస్తుంది.
ప్రేమ మీతో ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుగా మనల్ని మనం ప్రేమించుకుందాం.
మనమెవరము, మన జీవితమేమిటి అన్న దాని గురించి మనపై మనం దయతో అవగాహన చేసుకుందాము.