Live stream preview
శ్వాస పునరుద్దీకరణ: అయిదవ రోజు. Day 5 - Breath of renewal (Telugu)
మాష్టర్ మెడిటేషన్స్: ఇక్కడ నుండి మీ ప్రయాణం ప్రారంభం అవుతుంది (Telugu)
•
15m
మనలను కాపాడుతున్న జీవశక్తి శ్వాస. మన శరీరం లోని 80% విషపదార్ధాలు శ్వాస ద్వారానే తొలగించబడతాయి. పది నిమిషాలు పాటు శ్వాస ఆధారంగా జరిగే ఈ ధ్యానంతో జీవశక్తిలోని విషాలను తొలగించడం నేర్చుకోండి. పంచప్రాణాల యొక్క సనాతన భారతీయ సాధన మీ శరీరం లోని కణ కణాలను ఉఛ్వాస, నిచ్వాసలు ద్వారా ఉత్తేజితం చేయడానికి సహకరిస్తుంది.
ఈ సాధనను క్రమబధ్ధంగా చేసినట్లైతే మీ శరీరం లోని విషపదార్ధాలను తొలగించి, ధీర్ఘాయువునిస్తుంది. అంతేకాదు దీనిని మీరు చాలా బిజీగా ఉన్న రోజున క్విక్ బూస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు.