బ్రీదింగ్ రూమ్ (Telugu)
ఉచిత ధ్యానాలు (Telugu)
•
2m 42s
నమస్తే,
నేను ప్రీతాజీని. ప్రశాంత, ఉత్సాహభరిత జీవితానికి కావలసిన పరికరాలను అందించే ఈ బ్రీదింగ్ రూమ్ యాప్ కి మీకు స్వాగతం. ఇక్కడ పిన్న వయస్సు వారి నుండి, పెద్ద వయస్సు వారి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సాధన అనంతరం సధ్భవితను అందించి, మిమ్మల్ని ఆకట్టుకునే ధ్యాన సాధనలు మీకు అందుబాటులో ఉంటాయి.
మా ధ్యాన సాధనలు మన ప్రాచీన ఙ్ఞానము, ఆధునిక విజ్ఞానం, అలౌకిక అనుభవాలతో కలగలిపి ఒక ప్రత్యేక విధంగా మూసుకుని పోసినట్లు ఉండి, మిమ్మల్ని కాలాతీత స్థితులకు తీసుకుని పోగలవు.
చైతన్య పరివర్తనకు స్థాపించబడిన వేదాంత, ధ్యాన పాఠశాల ఓ&ఓ అకాడమీ బోధనలు, సాధనలు భాండాగారానికి ఈ ధ్యాన ప్రక్రియలు మా శ్రీవారు శ్రీ కృష్ణాజీ చేత, నా చేత ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
Up Next in ఉచిత ధ్యానాలు (Telugu)
-
ధ్యానం అంటే ఏమిటి? (Telugu)
ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం నుండి బ్రీదింగ్ రూమ్ ఏవిధంగా భిన్నమైనది?.
ధ్యానం అంటే పలు రకాల నిర్వచనాలు ఉన్న, మన వరకు ధ్యానం అంటే మనసు యొక్క సంకెళ్ళు నుండి విముక్తి పొంది, ఆనందాన్ని సౌకర్యంగా అనుభవించడం. ధ్యానం ఈ రోజు ఉండి మరల మారిపోయే ఒక సాంప్రదాయం కాని ఆడంబరం కానీ కాదు. ఏకాగ్రతను, మనల్ని మనం నియంత్... -
సోల్ సింక్ (Telugu)
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం.
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం. ఈ క్రమబద్దమైన
శ్వాస క్రియ, ధ్వని, కల్పన, గమనము మిమ్మల్ని జీవితంతో విలీనమవ్వడానికి సహాయం చేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం ఈ ధ్యానం చే... -
సెరీన్ మైండ్ సాధన (Telugu)
ప్రశాంతతను మేల్కొలపండి
మీ అంతరంగంలో కలిగే అసౌకర్యానికి, అలజడికి మీరు పరిమితమైపోయినట్లుగా అనిపించినప్పుడు, చాలా సులువుగ ప్రభావితం చేసి మిమ్మల్ని శాంతి స్థితికి తీసుకుని వెళ్ళే శక్తివంతమైన ధ్యానం.