ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం నుండి బ్రీదింగ్ రూమ్ ఏవిధంగా భిన్నమైనది?.
ధ్యానం అంటే పలు రకాల నిర్వచనాలు ఉన్న, మన వరకు ధ్యానం అంటే మనసు యొక్క సంకెళ్ళు నుండి విముక్తి పొంది, ఆనందాన్ని సౌకర్యంగా అనుభవించడం. ధ్యానం ఈ రోజు ఉండి మరల మారిపోయే ఒక సాంప్రదాయం కాని ఆడంబరం కానీ కాదు. ఏకాగ్రతను, మనల్ని మనం నియంత్రించడం కోసం చేసే అభ్యాసం కాదు, ధ్యానం మనలో ఆనందభరిత, మనోహరమైన అవస్థలును అంతఃశక్తిని, ఆశావహ దృక్పధాన్ని జాగృతం చేసే ఒక మార్గం.
ఈ ధ్యానం ఎలా పని చేస్తుంది అని తెలుసుకోవడానికి, మీకు "పరివర్తన త్రికోణం" శ్వాస, మనసు, చైతన్యం గురించిన అవగాహన అవసరం. ఈ మూడు విషయాల స్వభావం, వాటి సంభంధం గురించిన అంతర దర్శనం మనలోని ఒత్తిడిని అధిగమిస్తూ, మనలోని గందరగోళాన్ని దూరం చేస్తూ మనకు స్పష్టతని, ప్రశాంతతను, చైతన్యం తో అనుబంధాన్ని అందిస్తుంది. చాలా వరకు ధ్యాన ప్రక్రియలు ఈ త్రికోణం లోని ఒకటి లేద రెండు అంశాలను ఉపయోగించి ఉంటాయి. కాని మన సాధనలలో త్రికోణం లోని మూడు అంశాలను సమగ్రపరుస్తాము.
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం.
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం. ఈ క్రమబద్దమైన
శ్వాస క్రియ, ధ్వని, కల్పన, గమనము మిమ్మల్ని జీవితంతో విలీనమవ్వడానికి సహాయం చేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం ఈ ధ్యానం చే...
ప్రశాంతతను మేల్కొలపండి
మీ అంతరంగంలో కలిగే అసౌకర్యానికి, అలజడికి మీరు పరిమితమైపోయినట్లుగా అనిపించినప్పుడు, చాలా సులువుగ ప్రభావితం చేసి మిమ్మల్ని శాంతి స్థితికి తీసుకుని వెళ్ళే శక్తివంతమైన ధ్యానం.
అంతరంగం లో శాంతి స్థితిని మేల్కొలిపి, శాంతియుత ప్రపంచాన్ని సృష్టించేందుకు సహకరించండి.
ఈ శాంతి ధ్యానం శాంతి కొరకు మానవ చైతన్యం లో జరిగే ఒక ప్రయాణం. ప్రపంచం నలుమూలల నుండి ప్రపంచ శాంతి కొరకు ధ్యానం చేసే వేలమందితో మీరు కూడా చేరండి. తొమ్మిది నిమిషాలు పాటు జరిగే ఈ ధ్యానం శ్వాస, కల్పన, భావాల తో కూడి ఉంట...