ఉచిత ధ్యానాలు (Telugu)
Make room for your best self with access to our free meditations.
Experience Breathing Room today with our free meditations. No matter if you are new to meditation or have an existing practice, Breathing Room’s meditations empower you to manage the pressures of modern life with ease and strength.
-
బ్రీదింగ్ రూమ్ (Telugu)
నమస్తే,
నేను ప్రీతాజీని. ప్రశాంత, ఉత్సాహభరిత జీవితానికి కావలసిన పరికరాలను అందించే ఈ బ్రీదింగ్ రూమ్ యాప్ కి మీకు స్వాగతం. ఇక్కడ పిన్న వయస్సు వారి నుండి, పెద్ద వయస్సు వారి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సాధన అనంతరం సధ్భవితను అందించి, మిమ్మల్ని ఆకట్టుకునే ధ్యాన సాధనలు మీకు అందుబాటులో ఉంటాయి.... -
ధ్యానం అంటే ఏమిటి? (Telugu)
ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం నుండి బ్రీదింగ్ రూమ్ ఏవిధంగా భిన్నమైనది?.
ధ్యానం అంటే పలు రకాల నిర్వచనాలు ఉన్న, మన వరకు ధ్యానం అంటే మనసు యొక్క సంకెళ్ళు నుండి విముక్తి పొంది, ఆనందాన్ని సౌకర్యంగా అనుభవించడం. ధ్యానం ఈ రోజు ఉండి మరల మారిపోయే ఒక సాంప్రదాయం కాని ఆడంబరం కానీ కాదు. ఏకాగ్రతను, మనల్ని మనం నియంత్... -
సోల్ సింక్ (Telugu)
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం.
మీ అభీష్టాలను నెరవేర్చుకుని, సామరస్యతను సృష్టించ గలిగే నిశ్చలత, విస్తారతలకు ప్రవేశం. ఈ క్రమబద్దమైన
శ్వాస క్రియ, ధ్వని, కల్పన, గమనము మిమ్మల్ని జీవితంతో విలీనమవ్వడానికి సహాయం చేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం ఈ ధ్యానం చే... -
సెరీన్ మైండ్ సాధన (Telugu)
ప్రశాంతతను మేల్కొలపండి
మీ అంతరంగంలో కలిగే అసౌకర్యానికి, అలజడికి మీరు పరిమితమైపోయినట్లుగా అనిపించినప్పుడు, చాలా సులువుగ ప్రభావితం చేసి మిమ్మల్ని శాంతి స్థితికి తీసుకుని వెళ్ళే శక్తివంతమైన ధ్యానం.
-
శాంతి ధ్యానం (Telugu)
అంతరంగం లో శాంతి స్థితిని మేల్కొలిపి, శాంతియుత ప్రపంచాన్ని సృష్టించేందుకు సహకరించండి.
ఈ శాంతి ధ్యానం శాంతి కొరకు మానవ చైతన్యం లో జరిగే ఒక ప్రయాణం. ప్రపంచం నలుమూలల నుండి ప్రపంచ శాంతి కొరకు ధ్యానం చేసే వేలమందితో మీరు కూడా చేరండి. తొమ్మిది నిమిషాలు పాటు జరిగే ఈ ధ్యానం శ్వాస, కల్పన, భావాల తో కూడి ఉంట...