ది బ్యూటిఫుల్ స్టేట్ (Telugu)
ది బ్యూటిఫుల్ స్టేట్ (Telugu)
•
1m 53s
బ్యూటిఫుల్ స్టేట్ శక్తి ద్వారా ప్రేమని, సంపదని సృష్టించుకోండి.
సరళమైన, సార్వత్రికమైన ఈ ధ్యానాలలో పాల్గొనండి. మీ హృదయాన్ని కృతజ్ఞతకు, కరుణకు, అంగీకరణకు జాగృతం చేయండి.
Up Next in ది బ్యూటిఫుల్ స్టేట్ (Telugu)
-
ఏకత్వాన్ని భావించండి (Telugu)
మీ జీవితంలో ఎవరికైనా ఆనందాన్ని, శ్రేయస్సు ని అందచేయండి.
ఈ ధ్యానంలో మనమందరం ఒకటేనని, మనం పంచుకుంటున్న చైతన్యం ఒకటేనని అర్ధం చేసుకుంటారు. ఈ జ్ఞానం మీకు కలిగినప్పుడు ఇతరుల క్షేమానికి కూడా మీ మనసులో స్థానాన్ని ఇస్తారు. -
అనుసంధానం భావించండి (Telugu)
మీ చుట్టు ఉన్న దానితో అనుసందానాన్ని అనుభవించండి.
ఈ ధ్యానంలో పరస్పర సంబంధం అనే అనుభూతి నుండి మీరు జీవితాన్ని చూస్తారు. ఈ జ్ఞానాన్ని మీరు సొంతం చేసుకున్నప్పుడు మీ జీవితంలో కలిగే సవాళ్ళను ఎదుర్కొనే బలం మీకు కలుగుతుంది. -
కృతజ్ఞతను భావించండి (Telugu)
ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి దాని పట్ల మీ హృదయంలో కృతజ్ఞతలో లీనమవ్వండి.
ఈ ధ్యానం మీ హృదయంలో కృతజ్ఞత పెరగేలా చేస్తుంది. మీ జీవిత పరిస్ధితుల నుండి మీ జీవితంలో ఉన్న మనుషుల నుండి మీకు కొత్త బలం వస్తుంది.