Live stream preview
శాంతిని కనుగొనడం. Finding Peace (Telugu)
నాలుగు పరమ రహస్యాలు (Telugu)
•
6m 0s
మీ అంతరంగ సత్యాన్ని పవిత్రంగా గుర్తించి అనుభవించండి. ఈ స్థితిలో "ఇలా ఉండాలి" లేద "ఇలా ఉండకూడదు" అన్నది లేదు. నిత్య జీవితం యొక్క ఒత్తిడిలు మీ వ్యక్తిగత నిజాలను ప్రశ్నించినప్పుడు ఈ ద్యానాన్ని ఉపయోగించండి.
Up Next in నాలుగు పరమ రహస్యాలు (Telugu)
-
అందమైన ఆంతర్యం - సోల్ సింక్ Beautifu...
మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, మీ పరిస్థితులలో ఉన్న అన్ని ఆటంకాలను నిర్మూలనం చేసుకుని, మీలో శాంతిని కనుగొనడానికి మీ మార్గం సుగమం చేసుకోండి. శ్వాస క్రియ, కల్పనతో కూడిన ఈ ధ్యాన క్రమంలో కోరిక, వాస్తవం ఏకమమైపోతాయి.
-
రాత్రి వేళ ధ్యానం: సధ్యస్ఫురణ పొందడం....
మీ సధ్యస్ఫురణతో అనుసంధానం అయ్యి సహజంగా నిద్రపోండి. ప్రతిరోజూ హాయిగా నిద్ర పట్టడానికి ఈ రాత్రి వేళ ధ్యానం చేయండి.
-
అనుసంధాన ధ్యానం. Connection meditatio...
ఈ ప్రగాఢమైన ధ్యాన అనుభవం మీలో ఎప్పుడూ ఉండే ప్రేమకు అనుసంధానం చేస్తుంది. అనుసంధానం మీ మెదడుకు అమృతము, మీ హృదయానికి పోషకము. మీరు ఇచ్చి, పుచ్చుకోవాలనుకునే ప్రేమకు అందుబాటులో ఉండటం నేర్చుకోండి.