Live stream preview
సెరీన్ మైండ్. Serene mind practice (Telugu)
నాలుగు పరమ రహస్యాలు (Telugu)
•
6m 0s
మీ జీవితంలో ఏ పరిస్థితుల్ని అయిన శాంతింప చేయడానికి ఈ 3 నిమిషాల అనుభవం మీకు మార్గం చూపుతుంది. ప్రతిరోజూ లేద ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ సాధన చేయండి.
Up Next in నాలుగు పరమ రహస్యాలు (Telugu)
-
మీ గురించి మీరు తెలుసుకోండి. Know You...
మీ గురించి మీకు ఉత్తమంగా పరిచయం చేసే శక్తివంతమైన కల్పన. మీలో మీరు శాంతిని కనుగొనడానికి ఇది చాలా ముఖ్యమైన అడుగు.
-
మీతో మీరు అనుసంధానం అవ్వండి. Connect ...
మీ అంతరంగ సంఘర్షణలను గమనించడం నేర్చుకోండి. మీ పై మీరు తీర్పునివ్వడం ఆపి మీరు పొందాల్సిన ప్రేమ, కరుణను మీకు మీరు ఇవ్వండి.
-
శాంతిని కనుగొనడం. Finding Peace (Telugu)
మీ అంతరంగ సత్యాన్ని పవిత్రంగా గుర్తించి అనుభవించండి. ఈ స్థితిలో "ఇలా ఉండాలి" లేద "ఇలా ఉండకూడదు" అన్నది లేదు. నిత్య జీవితం యొక్క ఒత్తిడిలు మీ వ్యక్తిగత నిజాలను ప్రశ్నించినప్పుడు ఈ ద్యానాన్ని ఉపయోగించండి.