Live stream preview

Watch this video and more on Breathing Room - Guided Meditation for Calm and Inspiration

Watch this video and more on Breathing Room - Guided Meditation for Calm and Inspiration

ఏకత్వాన్ని భావించండి (Telugu)

ది బ్యూటిఫుల్ స్టేట్ (Telugu) • 6m 39s

Up Next in ది బ్యూటిఫుల్ స్టేట్ (Telugu)

  • అనుసంధానం భావించండి (Telugu)

    మీ చుట్టు ఉన్న దానితో అనుసందానాన్ని అనుభవించండి.
    ఈ ధ్యానంలో పరస్పర సంబంధం అనే అనుభూతి నుండి మీరు జీవితాన్ని చూస్తారు. ఈ జ్ఞానాన్ని మీరు సొంతం చేసుకున్నప్పుడు మీ జీవితంలో కలిగే సవాళ్ళను ఎదుర్కొనే బలం మీకు కలుగుతుంది.

  • కృతజ్ఞతను భావించండి (Telugu)

    ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి దాని పట్ల మీ హృదయంలో కృతజ్ఞతలో లీనమవ్వండి.
    ఈ ధ్యానం మీ హృదయంలో కృతజ్ఞత పెరగేలా చేస్తుంది. మీ జీవిత పరిస్ధితుల నుండి మీ జీవితంలో ఉన్న మనుషుల నుండి మీకు కొత్త బలం వస్తుంది.

  • ప్రేమను అనుభవించండి (Telugu)

    ప్రేమ మీతో ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుగా మనల్ని మనం ప్రేమించుకుందాం.
    మనమెవరము, మన జీవితమేమిటి అన్న దాని గురించి మనపై మనం దయతో అవగాహన చేసుకుందాము.