Live stream preview

Watch this video and more on Breathing Room - Guided Meditation for Calm and Inspiration

Watch this video and more on Breathing Room - Guided Meditation for Calm and Inspiration

శాంతిని కనుగొనడం. Finding Peace (Telugu)

నాలుగు పరమ రహస్యాలు (Telugu) • 6m 0s

Up Next in నాలుగు పరమ రహస్యాలు (Telugu)

  • అందమైన ఆంతర్యం - సోల్ సింక్ Beautifu...

    మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, మీ పరిస్థితులలో ఉన్న అన్ని ఆటంకాలను నిర్మూలనం చేసుకుని, మీలో శాంతిని కనుగొనడానికి మీ మార్గం సుగమం చేసుకోండి. శ్వాస క్రియ, కల్పనతో కూడిన ఈ ధ్యాన క్రమంలో కోరిక, వాస్తవం ఏకమమైపోతాయి.

  • రాత్రి వేళ ధ్యానం: సధ్యస్ఫురణ పొందడం....

    మీ సధ్యస్ఫురణతో అనుసంధానం అయ్యి సహజంగా నిద్రపోండి. ప్రతిరోజూ హాయిగా నిద్ర పట్టడానికి ఈ రాత్రి వేళ ధ్యానం చేయండి.

  • అనుసంధాన ధ్యానం. Connection meditatio...

    ఈ ప్రగాఢమైన ధ్యాన అనుభవం మీలో ఎప్పుడూ ఉండే ప్రేమకు అనుసంధానం చేస్తుంది. అనుసంధానం మీ మెదడుకు అమృతము, మీ హృదయానికి పోషకము. మీరు ఇచ్చి, పుచ్చుకోవాలనుకునే ప్రేమకు అందుబాటులో ఉండటం నేర్చుకోండి.