Live stream preview
మీ అంతరంగ స్థితి. Your Inner State (Telugu)
నాలుగు పరమ రహస్యాలు (Telugu)
•
6m 0s
చిన్ననాటి అనుభవాల గతాన్ని ఉపశమింప చేయడానికి తోడ్పడే ఈ ధ్యానంలో మీ గతంతో అనుసంధానం అవ్వండి.
Up Next in నాలుగు పరమ రహస్యాలు (Telugu)
-
మీలో ని పసిబిడ్డ. Your inner child (T...
ఈ ధ్యానం సమయంలో మీలోని పసితనాన్ని
తిరిగి పొందండి. గతాన్ని గమనించడం వలన మీ పరిమితుల నుండి విముక్తి పొంది, మీరు తేలిక పడుతారు. -
సంతోషకరమైన బిడ్డ - సోల్ సింక్. Happy ...
శ్వాస క్రియ, ధ్వని, ప్రకంపనలు కలియబోసిన ధ్యానం యొక్క అనుభవంతో మీలో ని సంతోషకరమైన బిడ్డను మేల్కొలపండి. అపురూప వరాలైన పసిబిడ్డలాంటి ఆశ్చర్యం, అమాయకత్వం, ఆనందం, నమ్మకాలను అనుభవించడానికి మీ చైతన్య ద్వారాలను తెరవండి.
-
సెరీన్ మైండ్. Serene mind practice (...
మీ జీవితంలో ఏ పరిస్థితుల్ని అయిన శాంతింప చేయడానికి ఈ 3 నిమిషాల అనుభవం మీకు మార్గం చూపుతుంది. ప్రతిరోజూ లేద ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ సాధన చేయండి.